First Piper

Practical guides for enterprise Java and Oracle ATG developers

News

Heavy Rains in Vijayawada: భారీ వర్షాలు.. మరో వయనాడ్ గా విజయవాడ

Heavy Rains in Vijayawada: బెజవాడ గజగజలాడింది. దుర్గమ్మ సన్నిధానంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇక భారీ వర్షాలకు సున్నపు బట్టీల సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. బెజవాడలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనే మోకాళ్ల లోతులో నీరు ఉంది. అంటే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఇందుకు ప్రకృతి ప్రకోపం ఎంత కారణమో.. అధికారుల నిర్లక్ష్యం కూడా అంతే కారణమనిపిస్తోంది. ఇప్పుడు డ్రైనేజీ వాటర్ అంత ఇళ్లలోకి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Also Read: ఏపీపై కన్నెర్ర చేసిన వరుణుడు.. ఏడుగురు మృతి.. 20 రైళ్లు రద్దుబెజవాడ, గుంటూరు ఏరియాల్లో కురుస్తున్న అతి భారీ వర్షం వాహనదారులకు కూడా చుక్కలు చూపిస్తోంది. బీఆర్ఎస్ నేతల విమర్శలుPimples Removal Tips:మొటిమలు తగ్గడానికి ఇవే బెస్ట్ ఆప్షన్స్ ! BigTV Telugu is a technology first 24/7 LIVE Telugu satellite news channel that provides the latest and most accurate news from around the world, as well as exclusive news stories, breaking news, political news, exclusive interviews, entertainment updates, press meets, devotional updates, sports updates, live updates, debates and discussions. Copyright © 2024 Reserved to Pravasa Media LLP

Read More

Leave a comment