Buses Stop Between AP And Telangana : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. దీంతో తెలంగాణ-ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు : విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. ఐతవరం వద్ద నీటి ప్రవాహంతో రహదారులపైకి నీరు చేరుకోవడంతో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేటు బస్సులు, వాహనాలు సైతం నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.దారి మళ్లింపు : విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల దారి మళ్లించారు. Traffic Jams Between AP and Telangana : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ – ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. విశాఖ నుంచి కాసేపట్లో 2 హెలికాప్టర్లు ఖమ్మంకు రానున్నాయి. రెయిన్‌ ఎఫెక్ట్ : విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం – HOLIDAY FOR SCHOOLSభారీ వర్షాలపై సీఎం రేవంత్‌ అత్యవసర సమీక్ష- అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశం – CM REVANTH EMERGENCY REVIEWBuses Stop Between AP And Telangana : గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రెయిన్‌ ఎఫెక్ట్ : విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం – HOLIDAY FOR SCHOOLSభారీ వర్షాలపై సీఎం రేవంత్‌ అత్యవసర సమీక్ష- అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశం – CM REVANTH EMERGENCY REVIEWమహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు తగ్గేదేలే! :

Read More