Wed Oct 02 23:56:35 UTC 2024: ## కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు: నాగ చైతన్య – సమంత విడాకులకు కేటీఆర్ కారణం!

మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, నాగ చైతన్య – సమంత విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చొద్దంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడని ఆమె ఆరోపించారు.

కేటీఆర్ డిమాండ్ మేరకు సమంతను కేటీఆర్ వద్దకు వెళ్ళాలని నాగార్జున వాళ్ళు ఒత్తిడి చేశారని కొండా సురేఖ అన్నారు. సమంత తిరస్కరించడంతో నాగ చైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని ఆమె ఆరోపించారు.

కేటీఆర్ హీరోయిన్ల జీవితాల‌తో ఆడుకున్నాడని, హీరోయిన్లకు మ‌త్తు ప‌దార్థాలు అల‌వాటు చేసిందే కేటీఆర్ అని కొండా సురేఖ విమర్శించారు. చాలా మంది హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేసి వారి జీవితాల‌తో ఆడుకున్నాడని ఆమె మండిప‌డ్డారు.

Read More